హైదరాబాద్ రాజీవ్ స్టేడియానికి విద్యుత్ పునరుద్దరణ!April 5, 2024 హైదరాబాద్ రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియం పరువు దక్కింది. విద్యుత్ పునరుద్దరణతో సన్ రైజర్స్- చెన్నై సూపర్ కింగ్స్ జట్ల ఐపీఎల్ మ్యాచ్ నిర్వహణకు రంగం సిద్ధమయ్యింది.