ట్రూకాలర్‌లో ప్రీమియం ఫీచర్స్!December 15, 2022 Truecaller Premium Features: యాడ్ ఫ్రీ ఎక్స్‌పీరియెన్స్, అడ్వాన్స్‌డ్ ఫీచర్ల కోసం ట్రూకాలర్ యాప్ సరికొత్త సబ్‌స్క్రిప్షన్ ప్లాన్‌ను తీసుకొచ్చింది. ఈ ఫీచర్‌తో స్పామ్ కాల్స్, ఫేక్ కాల్స్ ద్వారా జరిగే మోసాలను అరికట్టొచ్చు అంటోంది.