Truecaller

భార‌త్ వంటి దేశాల్లో స‌గ‌టున ఒక యూజర్‌కు రోజుకు 17 టెలి మార్కెటింగ్‌, స్కామింగ్ కాల్స్ వ‌స్తున్న‌ట్టు 2021 ఏడాదికి సంబంధించి ట్రూకాల‌ర్ రూపొందించిన నివేదిక‌లో వెల్ల‌డించింది.

Truecaller Premium Features: యాడ్ ఫ్రీ ఎక్స్‌పీరియెన్స్, అడ్వాన్స్‌డ్ ఫీచర్ల కోసం ట్రూకాలర్ యాప్ సరికొత్త సబ్‌స్క్రిప్షన్ ప్లాన్‌ను తీసుకొచ్చింది. ఈ ఫీచర్‌‌తో స్పామ్ కాల్స్, ఫేక్ కాల్స్ ద్వారా జరిగే మోసాలను అరికట్టొచ్చు అంటోంది.

Truecaller new features: కాలర్‌ ఐడెంటిఫికేషన్‌ యాప్‌ ట్రూకాలర్‌.. రీసెంట్‌గా ఓ అదిరిపోయే అప్‌డేట్ తీసుకొచ్చింది. స్పామ్ కాల్స్, ఫేక్ కాల్స్‌కు చెక్ పెడుతూ ‘గవర్నమెంట్ డిజిటల్ డైరెక్టరీ’ అనే కొత్త ఫీచర్ ప్రవేశపెట్టింది.