ఇజ్రాయెల్, హమాస్ యుద్ధంలో కీలక పరిణామం.. బంధీలకు విముక్తిNovember 24, 2023 అయితే బందీల విడుదల ఒప్పందం తాత్కాలికమేనన్నారు ఇజ్రాయెల్ ప్రధాని బెంజిమన్ నెతన్యాహు. అంతిమ లక్ష్యాన్ని చేరేవరకు పోరాటం ఆగదన్నారు.