Trivikram| విజయ్ భాస్కర్ కు త్రివిక్రమ్ అండMay 1, 2024 Trivikram – త్రివిక్రమ్, విజయ్ భాస్కర్ కలిసి మంచి సినిమాలు చేశారు. ఇప్పుడు విజయ్ భాస్కర్ కోసం త్రివిక్రమ్ ముందుకొచ్చాడు.