ఏరిన ముత్యాలు… ఈతరం రచయితల ఊహకు అందనంత మహామేధావి – గోపీచంద్November 2, 2023 (నవంబర్ 2 గోపీచంద్ వర్థంతి)సుప్రసిద్ధ సామాజిక శాస్త్రవేత్త, హేతువాది, సంఘసంస్కర్త అయిన త్రిపురనేని రామస్వామి గారి కుమారుడు – గోపీచంద్ బహుముఖ ప్రజ్ఞావంతుడైన సాహితీవేత్త. ‘ఎందుకు?’ అనే…