ఆర్ధిక మాంద్యం దిశలో బ్రిటన్..!?August 17, 2022 బ్రిటన్ ఆర్థిక వ్యవస్థ తీవ్ర ఆర్ధిక మాంద్యం ఎదుర్కో బోతోందని నిపుణులు అంచనా వేస్తున్నారు. బ్యాంక్ ఆఫ్ ఇంగ్లండ్ (బిఓఈ) వడ్డీ రేట్లను 50 బేసిస్ పాయింట్లను పెంచిన నేపథ్యంలో ఈ అంచనాలు ఊపందుకున్నాయి.