ప్రయాణమంటే చాలు గుండెదడ….ట్రావెల్ యాంగ్జయిటీJune 26, 2023 ట్రావెల్ యాంగ్జయిటీ ఉన్నవారు….ప్రయాణం ఎలా జరుగుతుంది, వసతి సదుపాయాలు సరిగ్గా ఉంటాయా, ప్రయాణం సురక్షితంగా చేయగలమా… లాంటి ఆలోచనలతో ఉక్కిరిబిక్కరి అవుతుంటారు.