Toyota Urban Cruiser Taisor | మారుతి ఫ్రాంక్స్ బేస్డ్ టయోటా అర్బన్ క్రూయిజర్ టైసోర్.. 3న లాంచింగ్..!March 18, 2024 Toyota Urban Cruiser Taisor | మారుతి సుజుకి ఎస్‌యూవీ కారు ఫ్రాంక్స్ బేస్డ్ టెక్నాలజీతో జపాన్ కార్ల తయారీ సంస్థ టయోటా కిర్లోస్కర్ మరో కారు ఆవిష్కరించనున్నది.