Maruti Suzuki Ertiga | టయోటా ఇన్నోవా.. కియా కరెన్స్.. రెనాల్ట్ ట్రైబర్ ఉన్నా.. ఈ ఎంపీవీదే పై చేయి..!June 17, 2024 Maruti Suzuki Ertiga | దేశీయ కార్ల విక్రయాల్లో మల్టీ పర్పస్ వెహికల్స్ (ఎంపీవీస్) వాటా సుమారు తొమ్మిది శాతం.