కల్తీ ఆహారాలను గుర్తించండిలా..May 25, 2024 డబ్ల్యూహెచ్‌ఓ రిపోర్ట్ ప్రకారం కల్తీ ఆహార పదార్థాల వల్ల రోగాల బారిన పడి ప్రపంచ వ్యాప్తంగా ఏటా 2.2 మిలియన్ల మంది మరణిస్తున్నారు. వీరిలో చిన్నపిల్లల సంఖ్య ఎక్కువ. కల్తీ ఆహార పదార్థాలతో గర్భస్రావం, డయేరియా, క్యానర్ల వంటి 200 రకాల వ్యాధులు వ్యాపిస్తాయి.