UPI Payments-World | విదేశీ పర్యటనకు వెళుతున్నారా.. అక్కడా యూపీఐ పేమెంట్స్ చేసేయొచ్చు.. ఎలాగంటే..?!January 20, 2024 UPI Payments-World | విదేశాల్లోని టూరిస్ట్ స్పాట్లను సందర్శించడానికి వెళుతున్నారా..! అయితే, గతంలో మాదిరిగా ఫారెక్స్ మార్కెట్‌లో మన కరెన్సీని డాలర్లలోకి మార్చుకుని వెళ్లనక్కరలేదు.