మోడీతో హక్కుల ఉల్లంఘనపై చర్చించండి.. బైడెన్‌కు యూఎస్ ప్రజాప్రతినిధుల లేఖJune 21, 2023 అమెరికా పర్యటనకు వచ్చిన భారత ప్రధాని నరేంద్ర మోడీతో.. ఇండియాలో జరుగుతున్న మానవ హక్కుల ఉల్లంఘనపై చర్చించాలని జో బైడెన్‌ను ఆ దేశ చట్ట సభ్యులు కోరారు.