కెనడాలో కుల వివక్షకు వ్యతిరేకంగా దళితుల పోరాటం…కుల సమానత్వం కోసం తీర్మానం చేసిన టొరంటో డిస్ట్రిక్ట్ స్కూల్ బోర్డ్March 11, 2023 అమెరికా పక్కనే ఉన్న కెనడాలో కూడా అవే పరిస్థితులున్నాయి. ఎంతో కాలంగా దళితుల పట్ల సాగుతున్న వివక్ష పై దక్షిణాసియా దళిత ఆదివాసీ నెట్‌వర్క్ పోరాడుతోంది. ఈ నేపథ్యంలో టొరంటో డిస్ట్రిక్ట్ స్కూల్ బోర్డ్ (TDSB) కుల సమానత్వం కోసం తీర్మానాన్ని ఆమోదించింది.