Top Selling Cars | వరుసగా రెండో నెలలో మారుతిని బీట్ చేసిన టాటా పంచ్.. టాప్-10లో ఏడు మారుతి కార్లే..!May 7, 2024 Top Selling Cars | రోజురోజుకు కార్ల విక్రయాలు పుంజుకుంటున్నాయి. వివిధ కార్ల తయారీ సంస్థలు కొత్త డిజైన్లు, ఫీచర్లతో తమ కస్టమర్లను ఆకట్టుకునేందుకు పోటాపోటీగా ముందుకు సాగుతున్నాయి.