Maruti Suzuki Ertiga | కరెన్స్.. ఇన్నోవా.. ట్రైబర్ కానే కాదు.. ఎంపీవీ సెగ్మెంట్లోనే టాప్ సెల్లింగ్ మోడల్ కారు ఇదే..July 16, 2024 ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఏప్రిల్-జూన్ త్రైమాసికంలో మారుతి సుజుకి ఎర్టిగా (Maruti Suzuki Ertiga) రికార్డు స్థాయిలో 43,339 యూనిట్లు విక్రయించింది.