మళ్లీ టమాటా మంట.. సెంచరీ దాటిన పచ్చిమిర్చిJune 27, 2023 కిలో టమాటా రూ.80 నుంచి రూ. 100 పలుకుతోంది. ఇక పచ్చిమిర్చి రేటు ఇంతకంటే ఎక్కువగా ఉంది. కిలో పచ్చిమిర్చి రూ.120కి పైగా ధర పలుకుతోంది.