టాలీవుడ్ కి ఒకటి కాదు మూడు దెబ్బలు!May 3, 2024 ఈసారి సమ్మర్ సెలవులు టాలీవుడ్ కి కలిసి రావడం లేదు. ప్రతీ స్టార్ సినిమా విడుదల వాయిదా పడిపోయి థియేటర్లు వెలవెల బోతున్నాయి.