టైటానిక్ బాటలోనే టైటాన్ జలసమాధిJune 23, 2023 శకలాలు కనిపించకపోయినా టైటాన్ లోని ఆక్సిజన్ ఇప్పటికే అయిపోయి ఉంటుంది. అంటే టైటాన్ పేలిపోయినా లేక ఎక్కడైనా చిక్కుకుపోయినా అందులోని మనుషులు బతికే అవకాశాలు లేవు. అందుకే వారు మరణించినట్టు ఆ సంస్థ ప్రకటించింది.