అడుగుజాడలుDecember 12, 2022 సాయంత్రం బడినుంచి వస్తూనే, “అమ్మా, నాన్న వచ్చాడా?” అనడిగాడు బుజ్జి.”లేదు, నాన్నా! రేవుకాని వస్తాడేమో!” అంది అన్నపూర్ణ.నిరుత్సాహంతో పుస్తకాల సంచిని పక్కను పడేసి బల్లమీద నిన్సత్తువగా కూలబడ్డాడు…