tirumala

తిరుమలలో శ్రీసాలకట్ల బ్రహ్మోత్సవాల సందర్భంగా నేడు నిర్వహించిన గరుడ సేవ ఘనంగా ప్రారంభమయ్యింది. లక్షలాధిగా తరలివచ్చిన భక్తులతో తిరుమల గిరులు గోవిందానామ స్మరణతో మారుమ్రోగాయి.

శ్రీవారి భక్తులకు టీటీడీ బిగ్ అలర్ట్ ప్రకటించింది. . శ్రీవారి బ్రహ్మోత్సవాలు సందర్భంగా తిరుమల కొండపైకి వాహనాలకు ప్రవేశం లేదని అధికారులు తెలిపారు.

ప్రాయశ్చిత్త దీక్ష విరమించేందుకు ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ తిరుమలకు బయల్దేరారు. అలిపిరి పాదాల మండపం వద్ద పూజలు చేసిన అనంతరం కాలినడకన తిరుమలకు వెళ్లనున్నారు