కల్తీ లడ్డూ వివాదానికి సంబంధించి విచారణలో భాగంగా తిరుమలలో సిట్ అధికారులు విస్తృత తనిఖీలు చేపట్టారు.
Tirumala Laddu
టీటీడీ నెయ్యికల్తీ వ్యవహారంలో ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్) దర్యాప్తు నిలిపివేసింది. లడ్డూ వివాదంపై సోమవారం సుప్రీంకోర్టులో జరిగిన విచారణ నేపథ్యంలో సిట్ దర్యాప్తు వాయిదా వేసినట్లు తెలుస్తోంది.
నివేదిక సమర్పించడానికి కాలపరిమితి లేదన్నసిట్ చీఫ్ సర్వశ్రేష్ట త్రిపాఠి
మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ
తిరుమల లడ్డూ వివాదంపై ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చేసిన ట్వీట్‌పై ప్రముఖ నటుడు ప్రకాశ్‌రాజ్ విమర్శలు గుప్పించారు.