క్షణం తీరిక లేకుండా రోజంతా సోషల్ మీడియాలోనే ఉండేవాళ్లు చాలామందే ఉన్నారు. ఇలాంటి వాళ్లు మానసిక ఆరోగ్యం పాడవ్వక ముందే సోషల్ మీడియా నుంచి బయటకు రావాలి. సోషల్ మీడియా అడిక్షన్‌ను తగ్గించడం కోసం ఎలన్ మస్క్ కొన్ని సూచనలు చేశారు.
Tips
క్రియేటివ్‌గా ఆలోచించేవాళ్లు ఏ సమస్యనైనా ఇట్టే పరిష్కరించగలుగుతారు. పర్సనల్ లైఫ్‌లో అయినా, ప్రొఫెషనల్ లైఫ్‌లో అయినా క్రియేటివిటీ ఉన్నవాళ్లకు స్పెషల్ అట్రాక్షన్ ఉంటుంది.
ప్రస్తుతం మొబైల్స్‌లో వస్తున్న కెమెరాలు చిన్నవే అయినా వాటిలో ఉండే ఫీచర్లు డీయస్‌ఎల్‌ఆర్ కెమెరా రేంజ్‌లో ఉంటున్నాయి. మొబైల్స్‌లో ఇప్పుడు లేటెస్ట్‌గా వస్తున్న మల్టిపుల్ కెమెరా సెటప్‌తో మొబైల్ ఫొటోగ్రఫీ ఇంకో మెట్టు పైకెక్కింది.
పాదాలపై ఉన్న మురికి, డెడ్ స్కిన్ సెల్స్ పోవాలంటే వాటికి స్క్రబింగ్ అవసరం. ఇది చాలా సులభం. ఇంట్లో ఉండే పంచదార, నిమ్మకాయను తీసుకోండి. పాదాలను శుభ్రంగా కడిగి గోరు వెచ్చటి నీటిలో కాసేపు ఉంచండి.