ప్రశ్న (పద్య కవిత)August 8, 2023 1: ప్రశ్న నుండి పుట్టు అపరిమిత జ్ఞానంబు !ప్రశలోనే బ్రహ్మాండంబు దాగియుండు !ప్రశ్ననెరుగని జీవితం ప్రశ్నార్థకంబురా !తెలియ వినగలేర తెలుగు బాల…!2: ప్రశ్నతోనె పుట్టి పరమాత్మ బోధన…