వేసవిMay 17, 2023 కాలం కదలదు,గుహలో పులిపంజా విప్పదు, చేపకుగాలం తగలదు.చెట్లనీడ ఆవులు మోరలుదింపవు, పిల్లిపిల్ల బల్లిని చంపదు.కొండమీద తారలు మాడెనుబండమీద కాకులు చచ్చెను.కాలం కదలదు, గుహలో పులిపంజా విప్పదు, చేపకు…