భార్యను బైక్‌కి కట్టి.. ఊరంతా ఈడ్చుకుంటూ తిప్పి.. ఓ భర్త పైశాచికంAugust 14, 2024 బాధితురాలు ప్రస్తుతం జైసల్మేర్‌లో ఉన్నట్టు పోలీసులు తెలిపారు. రాజస్థాన్‌లోని మీడియా కథనాల ప్రకారం.. ప్రేమ్‌రామ్ డ్రగ్స్‌కు అలవాటు పడ్డాడు. అతను 10 నెలల క్రితం ఒక వ్యక్తి నుంచి ఆ మహిళను రూ.2 లక్షలకు కొనుగోలు చేశాడు.