థైరాయిడ్ అనేది మెడ దగ్గర ఉండే ఒక గ్రంధి. ఇది ‘థైరాక్సిన్’ అనే హార్మోన్‌ను రిలీజ్ చేస్తుంది. శరీరంలో మెటబాలిజం సరిగ్గా పనిచేయాలంటే ఈ థైరాక్సిన్ హార్మోన్ లెవల్స్ సరిగ్గా ఉండాలి.
మనిషి శరీరంలో అంతర్గతంగా ఏదైనా సమస్య తలెత్తిందంటే అది ఏదో ఒక రూపంలో బయటపడుతుంటుంది. నిజానికి మనకు వచ్చే జ్వరాలు, రకరకాల నొప్పులు, అలసట, నీరసం వంటివి సాధారణంగా వచ్చేవి కావు.