అమ్మ రెండురిబ్బన్లు చుడితే చాలుఅవనంతా ఇంద్రధనుస్సులుఎగరేస్తుందితమ్ముడిఅల్లరి గాలుల్ని కాస్తూఇల్లంతా చిరునవ్వులతెరచాపల్ని పూస్తుందిలక్ష్మీదేవి పుట్టిందనితలుస్తావో లేదో గానీసరస్వతికి దూరం చేయకుసావిత్రీభాయికిపరిచయం చేయడం మరువకురేపటి నీ దిగులు గుడిసెకు నిట్టాడినీ…