Three top heroes

ఈసారి పండక్కి మాత్రం అగ్ర హీరోలు నటించిన సినిమాలు సందడి చేయనున్నాయి. మూడు నెలల ముందే సంక్రాంతికి వచ్చే సినిమాలు ఏవి అనేది ఇప్పుడే క్లారిటీ వచ్చేసింది.