ట్విట్టర్ లో బైడెన్ కన్నా తనకు తక్కువ వ్యూస్ రావడంతో మస్క్ ఫీలయ్యాడు….ఉద్యోగాలు పీకేస్తానని ఇంజనీర్లను బెదిరించాడుFebruary 15, 2023 ఎలాన్ మస్క్ ట్వీట్ కు 90 లక్షల వ్యూస్ రాగా, బైడెన్ ట్వీట్ కు 2 కోట్ల 90 లక్షల వ్యూస్ వచ్చాయి. దాంతో మస్క్ రగిలిపోయాడు. అలిగి తన ట్వీట్ ను డిలీట్ చేసేశాడు.