ట్విటర్ vs త్రెడ్స్.. తేడా ఇదే..July 9, 2023 ట్విటర్‌కు పోటీగా ఫేస్బుక్ సీఈవో మార్క్ జూకర్‌బర్గ్ తీసుకొచ్చిన ‘త్రెడ్స్’ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ప్రస్తుతం తెగ పాపులర్ అవుతోంది.