తోడు(కథ)February 1, 2023 ‘’మేము నువ్వు రమ్మన్నా రామురా…మాకు ఇక్కడే బాగుంది.’’నేనుజగన్నాధం గారింటి వాకిట్లో అడుగు పెట్టేసరికి వినిపించిన మాటలు ఇవి.నాకు ఇంటిలోకి వెళ్ళాలో వద్దో తెలియలేదు,వెళ్ళడం భావ్యం కాదని వెను…