Thithi Movie Review: ఈ పూర్వ రంగంలో కన్నడ నుంచి ఒక కొత్త దర్శకుడు రాంరెడ్డి, ప్రాంతీయ క్రాసోవర్ సినిమాలని ఎలా తీసి ప్రాంతీయ- జాతీయ- అంతర్జాతీయ ప్రేక్షకుల వరకూ అలరించ వచ్చో, అలాగే రికార్డు స్థాయిలో 20 దాకా జాతీయ, అంతర్జాతీయ అవార్డులు సైతం ఎలా పొందవచ్చో తనదైన ప్రధాన స్రవంతి మోడల్ నిచ్చాడు. అది 2015 లో ‘తిథి’ రూపంలో తెర దాల్చింది.