Pareshan Movie Review: పరేషాన్ మూవీ రివ్యూ!June 2, 2023 Pareshan Telugu Movie Review and Rating: రానా దగ్గుబాటి మరో చిన్న సినిమా సమర్పించాడు. దీనికి రూపక్ రోనాల్డ్సన్ కొత్త దర్శకుడు.