వివక్షతపై అక్షరఖడ్గందౌర్జన్యంపై రగిలిన అగ్నికీలఅణచివేతపై ఎగసిన నిరసన జ్వాలధిక్కారమైన ప్రతిధ్వనించిన ఆత్మాభిమానంప్రజాక్షేత్రంలో మెరసిన నిరాడంబరంకష్టాల్ని తలచి రాలిపడ్డ కన్నీరుజనం గొడవకు గొడుగైన కవితాసేనానికుండబద్ధలు కొట్టి చెప్పడమే ఆయన…
Thirunagari Srinivas
చిరుగాలి తోడై తాకకుంటేగడ్డిపువ్వుకుగుర్తింపెక్కడిది?పిడికెల్లో ఒదగకతప్పించుకోకపోతేకిరణానికిగమనశీల మెక్కడిది?భూమి గుండెనుచీల్చుకునిసగర్వంగా తలెత్తకపోతేవిత్తనానికి అస్తిత్వమెక్కడిది?దోసెడు నీళ్ళిచ్చిదాహం తీర్చకుంటేజలపాతంజన్మకు ధన్యత్వమెక్కడిది?ఆకాశాల్ని అనంత ధైర్యంతోఈదుకుంటూ వచ్చిచెట్టుగూడుపై రెక్కలతో వాలకుంటేపక్షికి అంత పేరెక్కడిది?కాలాన్ని నిద్రపోనివ్వని మనిషినిరంతర…
మరణం మీ దేహానికేమీ కలం కురిసిన అక్షరంమీ కుంచె ఒలికిన చిత్రంమా కోసం మీరిచ్చిన చిరకాలపు తేజోనిధులే రచనతో ఆలోచన పెంచారుబొమ్మలతో అవలోకన కలిగించారుఅంతరంగాల్ని ఆలోచనాత్మకంగాఆవిష్కరించి మానవీయం…
నిరంతరంగా జ్వలించడం సెలయేటిలా దూకడంపిడికిలి విప్పడంపరిధిలేని ప్రపంచాన్ని విస్తరించడంనక్షత్రాలకు రెక్కలు తొడిగి ఎగిసిరావడంఅనంతానికి ఆనందాలను చెక్కడంఒడ్డును తాకిన కెరటంలా సంచలించిపోవడంఅనుభూతుల రసనిధులు దాచుకోవడంకఠోర జలబింబాలెన్ని అడ్డు పడ్డాతీరాల్ని…
పండువెన్నెలను మధిస్తే పుట్టిన వెన్నముద్ద తెలుగు భావావేశ క్షేత్రాన్ని దున్నినాట్లు వేస్తే మొలచి నిలిచిన పచ్చని చక్కని మొక్క తెలుగు ఎప్పటికప్పుడు పరివర్తనమవుతూనే పరిణత భవంతిలా మారిన…