Thirunagari Sharath Chandra

ఆలోచనంటే..?రెపరెపలాడే గాలికి అటూ ఇటూగాఊగే కొమ్మ ఆకుల్లా ఉండకూడదు.సుడిగాలికి సైతం ఉక్కపోయించే ఉప్పెనలా ఉండాలి.చప్పగారుచి లేని కప్పు కాఫీలా ఉండకూడదు.ఘాటుగా,చురుక్కుమనేమిరియాల రసంలా ఉండాలి.కొన్ని ఆలోచనలురగులుతాయి.కొన్ని రగిలిస్తాయి.కొన్ని నడుస్తాయికొన్ని నడిపిస్తాయి.కొన్ని టేబుల్…