Ajith Kumar’s Thegimpu Movie Review: తమిళ స్టార్ అజిత్ కుమార్- దర్శకుడు హెచ్. వినోద్- బాలీవుడ్ నిర్మాత బోనీ కపూర్ కాంబినేషన్లో వరుసగా మూడో సినిమా ఇది. 2019 లో ‘నేర్కొండ పర్వై’ (హిందీ ‘పింక్’ రీమేక్), 2022 లో ‘వాలిమై’ (తెలుగులో ‘వాలిమై’) తర్వాత వెంటనే సంక్రాంతి కానుకగా ఇప్పుడు ‘తునీవు’ (తెలుగులో ‘తెగింపు’) విడుదలైంది.