The Beekeeper Movie Review: హాలీవుడ్ యాక్షన్ సీనియర్ హీరో జేసన్ స్టాథమ్ గత సంవత్సరం నాలుగు సినిమాలు నటించి మరో యాక్షన్ తో వచ్చాడు. 1998 నుంచీ ఫ్యాన్స్ ని పోగొట్టుకోకుండా ‘ట్రాన్స్ పోర్టర్’, ‘మెకానిక్’, ‘ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్’ మొదలైన 30కి పైగా హెవీ మాస్ యాక్షన్ సినిమాలతో కొనసాగుతున్న స్టాథమ్, వరుస యాక్షన్ సినిమాల దర్శకుడు డేవిడ్ అయర్ తో కలిసి ‘ది బీకీపర్’ అనే మరో భారీ యాక్షన్ కి తెరతీశాడు.