తస్మాత్.. జాగ్రత్త!! (కథ)December 29, 2022 ” గురునాథ్ ఎక్కడవున్నావ్ ?”” గుడ్ మాణింగ్ సార్… బ్రాంచిలోనే ఉన్నాను సార్”” నిజమే చెబుతున్నందుకు నీకు ఏదైనా బహుమతి ఇవ్వాలయ్యా! ఎన్నిసార్లు చెప్పాను, బ్రాంచిలో కూర్చుంటే…