Thank God Movie Review: థాంక్ గాడ్ – హిందీ రివ్యూ {2/5}October 26, 2022 Thank God Movie Review: దీపావళి సినిమాల సందడిలో ‘థాంక్ గాడ్’ ఇంకో ‘ఫీల్ గుడ్’ మూవీ. బాలీవుడ్ స్టార్ అజయ్ దేవగణ్, హీరో సిద్ధార్థ్ మల్హోత్రాల కాంబినేషన్లో సీనియర్ దర్శకుడు ఇంద్రకుమార్ కుటుంబ పర ప్రేక్షకులకి అందించిన కాకర పువ్వొత్తి.