DSP | దేవిశ్రీకి పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పిన తండేల్ టీమ్August 3, 2024 Devisri Prasad – దేవిశ్రీ ప్రసాద్ కు తండేల్ యూనిట్ పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపింది. స్వయంగా నాగచైతన్య వచ్చి దేవిశ్రీకి శుభాకాంక్షలు తెలిపాడు.