సోషల్ మీడియా వైరల్గా మారిన ఈ పోస్ట్
Thalapathy Vijay
జాసన్ సంజయ్ ఇంటర్ వరకు చెన్నైలోనే చదివాడు. ఉన్నత చదువుల కోసం విదేశాలకు వెళ్లాడు. లండన్‌లో స్క్రీన్ రైటింగ్‌లో డిగ్రీ పాసయ్యాడు.
Vijay’s Vaarasudu Movie Review: 2019 లో మహేష్ బాబుతో ‘మహర్షి’ తీసి జాతీయ అవార్డు అందుకున్న వంశీ పైడిపల్లి, ‘వారసుడు’ కోసం మహేష్ బాబు, ప్రభాస్, అల్లు అర్జున్, రామ్ చరణ్ లని ప్రయత్నించి, చివరికి తమిళంలో విజయ్ కి సెటిలయ్యాడు నిర్మాత దిల్ రాజుతో.