ఏప్రిల్ 27 నుండి మే 1 వరకు హోటల్‌లో గదులు బుక్ చేసి, ఆ హోటల్ కాన్ఫరెన్స్ రూంలో జూదం ఆడుతున్నారు. పోలీసులను చూడగానే పారిపోవడానికి ప్రయత్నించిన 93 మందిని పోలీసులు పట్టుకున్నారు. వీరిలో 83 మంది భారతీయులు, ఆరుగురు థాయిస్, నలుగురు మయన్మార్ జాతీయులు ఉన్నారు.