ఆర్టీసీ పికప్ వ్యాన్లు సేవలు ప్రారంభంDecember 6, 2024 దూర ప్రాంత ప్రయాణికులకు తెలంగాణ ఆర్టీసీ గుడ్ న్యూస్ చెప్పింది. హైదరాబాద్లో ఆర్టీసీ పికప్ వ్యాన్ల సేవలు ఇవాళ నుంచి అమల్లోకి వచ్చాయి.