People Media Factory | తగ్గేదేలే అంటున్న నిర్మాతAugust 10, 2024 People Media Factory – పేరుకు తగ్గట్టే ఈ బ్యానర్ ఫ్యాక్టరీలా పనిచేస్తోంది. ఏడాదికి కనీసం 10 సినిమాలకు తగ్గకుండా నిర్మిస్తోంది.