ఏపీలో టెట్ ఫలితాలు విడుదలNovember 4, 2024 ఏపీలో ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్) ఫలితాలు విడుదలయ్యాయి. మానవవనరుల శాఖ మంత్రి నారా లోకేశ్ నేడు ఫలితాలను విడుదల చేశారు.