ఘోర ప్రమాదం.. 52 మంది సజీవ దహనంAugust 31, 2023 జొహాన్నెస్‌బర్గ్‌లోని ఓ అపార్ట్‌మెంట్‌లో మంటలు చెలరేగి ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. గురువారం తెల్లవారుజామున అందరూ నిద్రపోతున్న సమయంలో ఈ ప్రమాదం జరగడంతో భారీగా ప్రాణనష్టం సంభవించింది.