భారత దిగ్గజాలకు టెన్నిస్ హాల్- ఆఫ్- ఫేమ్!July 21, 2024 భారత టెన్నిస్ దిగ్గజ జోడీకి అరుదైన గౌరవం దక్కింది. ఇంటర్నేషనల్ టెన్నిస్ హాల్ ఆఫ్ ఫేమ్ లో చోటు దొరికింది.