Tenneti Shyama Krishna

స్కూల్లో చదువుకున్న రోజులు జ్ఞాపకం వస్తే ఎవరికైనా వొళ్ళు పులకరిస్తుంది, బాల్య స్నేహితుల్నీ, అప్పటి ఆటలూ, అల్లరినీ తలుచుకుని. ఆనంద్‌కి ఈ మధ్య మరీ జ్ఞాపకం వస్తోంది…