టెనెంట్ – రివ్యూ! {1.5/5}April 21, 2024 కమెడియన్ సత్యం రాజేష్ ‘మసూద’, ‘మాఊరి పొలిమేర 2’ వంటి హార్రర్ సినిమాల్లో సీరియస్ పాత్రలు కూడా వేస్తున్నాడు. ఇప్పుడు మరో అలాటి సీరియస్ పాత్ర ‘టెనెంట్’ అనే సస్పెన్స్ థ్రిల్లర్ లో నటించాడు.